Apple- Beet-Carrot Juice
ఎబిసి జ్యూస్
కావలసినవి: యాపిల్స్ - రెండు, బీట్‌రూట్ - ఒకటి, క్యారెట్ (మీడియం సైజ్ )- ఒకటి, మంచినీళ్లు - అర కప్పు. (జ్యూస్ ఎక్స్‌ట్రాక్టర్ వాడుతున్నట్టయితే నీళ్లు అక్కర్లేదు.)
తయారీ: యాపిల్, బీట్‌రూట్, క్యారెట్లను శుభ్రంగా కడగాలి. బీట్‌రూట్, క్యారెట్ తొక్క తీసేయాలి. జ్యూస్ ఎక్స్‌ట్రాక్టర్ ఉంటే కనుక అందులో నేరుగా వీటిని వేసి జ్యూస్ తీయొచ్చు. అది లేదంటే యాపిల్, బీట్‌రూట్, క్యారెట్లను తురమాలి. ఈ తురుములో నీళ్లు కలిపి జ్యూస్ ఫిల్టర్‌లో వడకట్టాలి. జ్యూస్ తియ్యగా కావాలనుకుంటే ఒక టీస్పూన్ పంచదార కలుపుకోవచ్చు. అయితే జ్యూస్ ఒరిజినల్ టేస్ట్ ఉండాలంటే పంచదార కలపకపోవడమే మంచిది.
ఈ జ్యూస్‌ను మిక్సర్ గ్రైండర్‌లో చేస్తుంటే కనుక ఎక్కువ నీళ్లు కలపొద్దు. నీళ్లు ఎక్కువైతే మరీ పలుచగా తయారవుతుంది.

No comments:
Post a Comment