chitika

Flag Counter

chitika

Search This Blog

Wednesday 13 May 2015

TIPS TO BOOST BRAIN MEMORY WITH NATURAL FOOD


Latest unique anarkali suits for exclusively indian women





NAMASTHE TEACHER


SUMMER SPECIAL PAKODI RECIPE WITH VITAMINS


AMAZING FEET


CRAZY ORANGE WHITE HALF SAREE DESIGN


APPLE BEETROOT CARROT JUICE RECIPE FOR SUMMER


Apple- Beet-Carrot Juice

ఎబిసి జ్యూస్‌ 

కావలసినవి: యాపిల్స్‌ - రెండు, బీట్‌రూట్‌ - ఒకటి, క్యారెట్‌ (మీడియం సైజ్‌ )- ఒకటి, మంచినీళ్లు - అర కప్పు. (జ్యూస్‌ ఎక్స్‌ట్రాక్టర్‌ వాడుతున్నట్టయితే నీళ్లు అక్కర్లేదు.)

తయారీ: యాపిల్‌, బీట్‌రూట్‌, క్యారెట్లను శుభ్రంగా కడగాలి. బీట్‌రూట్‌, క్యారెట్‌ తొక్క తీసేయాలి. జ్యూస్‌ ఎక్స్‌ట్రాక్టర్‌ ఉంటే కనుక అందులో నేరుగా వీటిని వేసి జ్యూస్‌ తీయొచ్చు. అది లేదంటే యాపిల్‌, బీట్‌రూట్‌, క్యారెట్లను తురమాలి. ఈ తురుములో నీళ్లు కలిపి జ్యూస్‌ ఫిల్టర్‌లో వడకట్టాలి. జ్యూస్‌ తియ్యగా కావాలనుకుంటే ఒక టీస్పూన్‌ పంచదార కలుపుకోవచ్చు. అయితే జ్యూస్‌ ఒరిజినల్‌ టేస్ట్‌ ఉండాలంటే పంచదార కలపకపోవడమే మంచిది.
ఈ జ్యూస్‌ను మిక్సర్‌ గ్రైండర్‌లో చేస్తుంటే కనుక ఎక్కువ నీళ్లు కలపొద్దు. నీళ్లు ఎక్కువైతే మరీ పలుచగా తయారవుతుంది.

AVISE GINJALU - FLAX SEEDS PUT CHECK TO BLOOD PRESSURE


అవిసెగింజలతో 
రక్తపోటుకు చెక్

అవిసెగింజలతో (flax seeds) రక్తపోటును అదుపు చేయవచ్చని ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. అవిసెగింజలను క్రమం తప్పకుండా ప్రతిరోజూ 30 గ్రాముల చొప్పున తిన్న వారిలో పన్నెండు వారాల వ్యవధిలోనే రక్తపోటు అదుపులోకి వచ్చిందని, ఏడాది వ్యవధిలో గణనీయంగా తగ్గిందని వారు చెబుతున్నారు.

ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే, అవిసె గింజలు తినేవారిలో రక్తపోటు ఆశ్చర్యకరంగా అదుపులోకి వచ్చిందని డాక్టర్ డెల్ఫిన్ రోడ్‌రిగ్జ్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే, అవిసెగింజలు తినడం వల్ల రొమ్ముకేన్సర్ ముప్పు కూడా గణనీయంగా తగ్గుతుందని రెండేళ్ల కిందట జరిగిన మరో అధ్యయనంలో తేలింది.

MIDHUNA IN BEAUTIFUL GREEN COMBINATION HALF SAREE


SILLY FELLOW


JUNGLE BLACK PANTHER OIL CANVAS PAINTING



SUMMER COOLING TIPS - GET RID OF SWEATING WITH SIMPLE TIPS


OPERATION FOR ICE


SPECIAL RECIPES WITH SNAKE GOURD IN TELUGU


NATURE FLOWERS AND INSECTS OIL PAINTINGS



SPECIAL KANNADA RECIPES FOR SUMMER


Oil Canvas paintings



My Blog List

chitika