chitika

Flag Counter

chitika

Search This Blog

Monday, 23 February 2015

LIST OF NAMES OF PARASURAMA KSHETRALU IN KERALA


పరశురామక్షేత్రాలు

ఈ క్రింద కల 7 క్షేత్రాలను పరశురామ ముక్తి క్షేత్రాలు అంటారు. 

పరశురాముడు తన పరశువు (గొడ్డలి) ను సముద్రంలోకి విసరివేయగా, 

ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు. 

అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక.

 ఇలా వెలువడ్డ భూమి లో గల 7 ప్రదేశాలను పరశురామక్షేత్రాలు

 అని అంటారు. 

ఈ క్షేత్రాలు అన్నీ కర్ణాటక రాష్ట్రం పశ్చిమ కనుమల లో ఉన్నాయి.

01. ఉడిపి

02. కొల్లూరు

03. గోకర్ణ

04. కుక్కే సుబ్రమణ్య/సుబ్రమణ్య

05. శంకరనారాయణ

06. కుంభాసి/ఆనేగడ్డ

07. కోటేశ్వర


మరి కొన్ని ఆలయాలు

08. భోపాల్ లో ఒక ఆలయం కలదు.

No comments:

Post a Comment

My Blog List

chitika