chitika

Flag Counter

chitika

Search This Blog

Thursday, 25 September 2014

DURING FESTIVAL TIME, WHY OIL SHOULD NOT BE USED FOR HAIR AND BODY


ఉపవాసం పాటిస్తున్న రోజుల్లో తలకు మరియు శరిరానికి నూనే ఎందుకు రాసుకోకూడదు?

రోజంతా ఉపవాసం లేదా రోజులో కొంతభాగం ఉపవాసమును పాటిస్తున్న రోజులలో తలకు మరియు దేహానికి నూనే రాసి స్నానం చేయకూడదు.

నూనెనూ అద్దుకొని స్నానం చేయడం భారతీయులకు సర్వసాధారణమే. మరి ఉపవాస రోజులలో ఎందుకు అలా తగదని చెప్పబడింది? దీని వెనుక శాస్త్రీయ కారణం దాగి ఉంది.

శని గ్రహం శక్తి ప్రభావం వల్ల నూనె ఉత్పన్నమైనట్టుగా భావించడం జరిగింది. తలకు నూనె అంటుకోవడం వల్ల తల చుట్లూ ఓ తెజోవలయం ఏర్పడుతుంది.ఈ వలయం ఇతర గ్రహాల నుండి మన శరీరంలోకి ప్రసరించే అయస్కాంత తరంగాలను నిరోదిస్తుంది. కానీ ఉపవాసం పాటించు రోజుల్లో ఇది వేరుగా చెప్పబడింది. ఉపవాస దీక్షను పవిత్ర మనస్సు మరియు శరీరముతో ఆచరించడం జరుగుతుంది. కాబట్టి మన శరీరానికి ఇతర గ్రహాల మరియు నక్షత్రాల నుండి భూమిపైకి ప్రసరించే అయస్కాంత తరంగాల అవసరం ఉంటుంది. తలపై రాసిన నూనె ఈ శక్తి తరంగాలను మనలోకి ప్రసరించకుండా అడ్డుకుంటుంది కాబట్టి ఇలాంటి నిషేదాన్ని ఉపవాసముండు రోజులలో ఏర్పాటు చేసారు మన పెద్దలు.

No comments:

Post a Comment

My Blog List

chitika