chitika

Flag Counter

chitika

Search This Blog

Friday, 18 July 2014

SOMNADH TEMPLE BRIEF HISTORY


సోమనాథ్ ఆలయం భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. సోమనాథ్ ఆలయాన్ని విదేశీ దురాక్రమణదారులు/మత ఛాందసవాదులు ఎన్నోసార్లు సార్లు(6సార్లు కూల్చివేశారు అని చెప్తారు) కూల్చివేశారు.

▲11వ శతాబ్దంలో మహమ్మద్ గజని దీనిని కూల్చివేశాడు మరియు ఆలయం లో ఉండే లెక్కలేనంత సంపదను దోచుకున్నాడు.

▲ భీం దేవ్ సోలాంకి అనే రాజు దానిని మరలా నిర్మించారు.

▲ మరలా 1299 సంవత్సరంలో అల్లావుద్దిన్ ఖిల్జీ ఆలయాన్ని కూల్చివేశాడు.

▲ మరలా 1375, 1451,1701 సంవత్సరాలలో ముజాఫర్ షా,, మహమ్మద్ బెగా , ఔరంగజేబు ఆలయాన్ని 3సార్లు కూల్చివేశారు.


ఔరంగజేబు కూల్చివేశి అక్కడ మసీదు నిర్మించాడు. పెష్వా, రాజా భోన్సలే, రాణి అహల్యా భాయి, పాటిల్ బువా షిండే వీరందరు కలిసి, కృషి చేసి ఆలయాన్ని తిరిగి 1783 లో నిర్మించారు

No comments:

Post a Comment

My Blog List

chitika