మీ చేతుల్లో అప్పుడే పుట్టిన బిడ్డ ఉండే.. ఎలా ఫీలవుతారు ? చాలా హ్యాపీగా ఉంటుంది. కదూ.. వాళ్లు బుజ్జి బుజ్జి చేతులు, కాళ్లు ఎంతో అందంగా, ముద్దొస్తూ ఉంటాయి. కానీ ఇవి మాత్రమే కాదు.. స్మూత్ గా, ముట్టుకుంటే కందిపోతారేమో అన్నంత అందంగా, ముద్దొచ్చే చిన్నారుల గురించి మరిన్ని ఆసక్తికర, ఆశ్చర్యకర, ఆనందకర విషయాలెన్నో ఉన్నాయి.
తలపై అప్పుడే పుట్టిన మెత్తటి జుట్టు, స్మూత్ గా ఉండే గోళ్లు.. ఇలా పట్టుకుంటే కందిపోతాయేమో అనిపిస్తాయి. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఎన్ని బాధలు ఎదుర్కొన్నా.. పుట్టిన తర్వాత ఆ ముద్దులొలికే పసిబిడ్డను చూశాక అన్ని మర్చిపోవాల్సిందే. అందమైన, క్యూట్ న్యూబర్న్ బేబీల గురించి ఆసక్తికర .
పిల్లలు తినే రెగ్యులర్ డైట్ లో హెల్తీ, న్యూట్రీషిన్, ప్రోటీన్ ఫుడ్స్ పుష్కలంగా ఉండాలి. అంతే కాదు వారి రెగ్యులర్ డైట్ లో ఫ్రూట్స్ కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా పండ్లలో దానిమ్మ కూడా హెల్తీ ఫుడ్. 6 నెలల తర్వాత పిల్లలకు ఘనపదార్థాలను ఇవ్వడానికి సలహాలిస్తుంటారు. దానిమ్మను ఒక సూపర్ ఫుడ్ గా చెబుతారు. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. పిల్లలకు దానిమ్మ జ్యూస్ ను ఇవ్వడం సురక్షితమే. ఈ పండులో ఫొల్లెట్, ఫైబర్, పొటాషియం, మరియు వాటర్ సోలబుల్ విటమిన్ బి కాంప్లెక్స్ ఉన్నది.
దానిమ్మ జ్యూస్ ను పిల్లలకు అందివ్వడం వల్ల అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది బేబీ స్టొమక్ కు స్మూతింగ్ ఎఫెక్ట్ కలిగిస్తుంది. డయోరియాను కంట్రోల్ చేస్తుంది మరియు గ్యాస్ట్రిటైస్ ను నివారిస్తుంది. దానిమ్మ రసం అద్భుతంగా పనిచేస్తుంది . దంతాలకు కూడా స్మూతింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.
No comments:
Post a Comment