chitika

chitika

Search This Blog

Thursday, 18 September 2014

LORD SRI SAI BABA MORNING PRAYER


స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్ర వాసాయ
మామకాభీష్టదాయ మహిత మంగళమ్ || స్వామి ||

లోక నాథాయ భక్తలోక సంరక్షకాయ
నాగలోక స్తుత్యాయ నవ్య మంగళమ్ || స్వామి ||

భక్త బృంద వందితాయ బ్రహ్మ స్వరూపాయ
ముక్తి మార్గ బోధకాయ పూజ్య మంగళమ్ || స్వామి ||

సత్య తత్వ బోధకాయ సాధు వేషాయతే
నిత్య మంగళదాయకాయ నిత్య మంగళమ్ || స్వామి ||

మహిత మంగళమ్! మహిత మంగళమ్!
మ హి త మం గ ళ మ్!

My Blog List

chitika